ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస రాజకీయ వివాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు ఘటన ఇప్పటికే ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వరుస పరిణామాలతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కి, ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
తెలంగాణ
ఉమ్మడి వరంగల్‌లో ఏం జరుగుతుంది.?


