MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు దాతల సహకారంతో బలోపేతం అవుతున్నాయి. జన్నారం మండలంలోని అక్కపల్లి గూడా ప్రభుత్వ పాఠశాలకు దాతలు పూర్తి సహకారం అందించి అన్ని సదుపాయాలు కల్పించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 470 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుంది. గుడిరేవు, వెంకట్రావు పేట, తదితర పాఠశాలల్లో కూడా మౌలిక సౌకర్యాలు మెరుగయ్యాయి.
తెలంగాణ
'పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం'


