PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వ 15.8574 టీఎంసీలకు చేరింది. గురువారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 146.39 మీటర్లుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల నుంచి 4,961 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. హెచ్ఎండబ్ల్యూఎస్‌కు 285 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, 62 గేట్లలో ఒక్కటి కూడా తెరవలేదు.
తెలంగాణ
VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద


