హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాకు వర్ష సూచన.!

నిజామాబాద్ జిల్లాలో ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిని వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.