NZB: ఉమ్మడి జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ రెండో దశ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
తెలంగాణ
ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి


