VKB: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి నీట్-2027 దీర్ఘకాలిక కోచింగ్ అందించనున్నారు. ఇందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్, కలెక్టర్ దీపక్ తీవారి తెలిపారు. 2025-26లో ఇంటర్ బీపీసీ పూర్తి చేసి, నీట్-2026 ప్రవేశ పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అర్హులు అని తెలిపారు.
తెలంగాణ
నీట్ దీర్ఘకాలిక కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం


