HYD: పాత ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను, ఛార్జర్లను, బ్యాటరీలు వంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సాధారణ చెత్తబుట్టలో వేయొద్దని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. ఈ-వ్యర్థాలను సరైన పద్ధతిలో రీసైక్లింగ్ చేయాలని, పర్యావరణానికి హాని కలిగించే పదార్థాల నుంచి రక్షణ కల్పించాలని కోరింది. ఈ వ్యర్థాల వల్ల ప్రమాదకర రసాయనాలు నేలలోకి, నీటిలోకి చేరి, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది.
తెలంగాణ
పాత ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను చెత్తలో వేస్తున్నారా..?


