హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రైతు కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం'

SRPT: రైతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మల్లయ్య యాదవ్ విమర్శించారు. రైతు పడే కష్టాన్ని తన కష్టంగా భావించి అధికారులతో మాట్లాడుతున్నానని తెలిపారు. రైతులకు ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.