భారత్-ఆఫ్ఘన్ మధ్య ఢిల్లీలో జరగనున్న 3 టీ20ల సిరీస్ ప్రేక్షకులకు సరికొత్త విజువల్స్ అందించనుంది. ఈ ప్రసారాల కోసం తొలిసారిగా 'ఫీఫా వరల్డ్ కప్' స్థాయి టెక్నాలజీని వాడుతున్నారు. ఫీఫా డైరెక్టర్ జేమీ ఓక్‌ఫోర్డ్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఏఐ కెమెరాలు, స్పైడర్ కామ్, AR గ్రాఫిక్స్, అల్ట్రా స్లో మోషన్ వంటి అత్యాధునిక సాంకేతికతను ఇందులో వాడనున్నారు.
క్రీడలు
భారత్-ఆఫ్ఘన్ సిరీస్‌లో కొత్త టెక్నాలజీ


