భారత్‌తో తొలి టెస్టులో ఓటమిపాలైన శ్రీలంకకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ దినేష్ చండీమాల్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టు నాలుగో రోజు ఫీల్డింగ్ చేస్తూ భుజానికి గాయమైంది. దీంతో అతడు ఆ తర్వాత ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. ఆగస్టు 23 నుంచి జరిగే రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉండటం లేదని హెడ్ కోచ్ కిర్‌స్టన్ ధ్రువీకరించాడు.
క్రీడలు
శ్రీలంకకు మరో భారీ షాక్


