హైదరాబాద్: 28°C
క్రీడలు

పాకిస్తాన్‌పై భారత్ విజయం

పురుషుల హాకీ ప్రపంచకప్-2026 పూల్-డి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ 5-3 గోల్స్ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్ చేయగా, హార్దిక్ సింగ్ ఒక గోల్ సాధించాడు. ఈ విజయంతో భారత్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా, పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.