ఈ ఏడాది జరిగే దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వేదికను బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుంచి చెన్నైలోని చెపాక్ స్టేడియానికి మార్చినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా తెలిపాడు. SEP 6 - 10 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. సీఓఈ క్యాంపస్‌లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో, ఎక్కువ మంది ఫ్యాన్స్ మ్యాచ్‌ను నేరుగా వీక్షించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు.
క్రీడలు
దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్.. ఎక్కడంటే?


