SRPT: కోదాడ పట్టణంలోని నిరుపేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో విద్యుత్ సౌకర్యంపై అక్రమ వసూళ్ల ఆరోపణలు వెలుగుచూశాయి. ఇళ్లలోని వైరింగ్, స్విచ్ బోర్డులు తొలగించి కృత్రిమ సమస్యలు సృష్టిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం కల్పిస్తామంటూ ఒక్కో ఇంటికి రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు.
తెలంగాణ
VIDEO: డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో విద్యుత్‌పై వసూళ్ల ఆరోపణలు


