HYD: యూట్యూబ్‌లో వచ్చిన పెట్టుబడి ప్రకటనతో మాదాపూర్‌కు చెందిన వ్యాపారి భాస్కరరావు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. UK స్టాక్ మార్కెట్లో లాభాలంటూ 'బీఎక్స్సీ యాప్ ద్వారా విడతల వారీగా రూ.1.80 కోట్లు డిపాజిట్ చేయించారు. యాప్‌లో రూ.3కోట్ల లాభం చూపించిన విత్ డ్రా కాకపోవడం, గ్రూప్‌ను తొలగించడంతో మోసాన్ని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
తెలంగాణ
ట్రేడింగ్ పేరిట.. భారీగా సైబర్ మోసం


