హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామగుండం మాల సంఘం యువజన విభాగం ఎన్నిక

PDPL: రామగుండం మాల సంఘం మున్సిపల్ కార్పొరేషన్ యువజన విభాగం నూతన కార్యవర్గం బుధవారం ఎన్నుకున్నారు . ప్రధాన కార్యదర్శిగా పసరగొండ రామ్కీ, జాయింట్ సెక్రటరీగా దాసరి శ్రావణకుమార్, ఉపాధ్యక్షుడిగా దిలీపుమార్ నియామకం. నియామక పత్రాలను అధ్యక్షుడు సోగాల వెంకటి, మాలెం మధు, మర్రి ఐలయ్య అందజేశారు. సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.