ADB: జిల్లాలో ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిని వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణ
నేడు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం


