మహబూబాబాద్ జిల్లా పోలీసు అధికారుల సంఘం 2026 ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఎస్. చంద్రశేఖర్‌తో పాటు కార్యవర్గ సభ్యులు బుధవారం జిల్లా ఎస్పీ డా. శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఎస్పీకి పరిచయమయ్యారు. ఉపాధ్యక్షులు సోములు, బి. వెంకన్న, సంయుక్త కార్యదర్శి రామయ్య తదితరులు ఎస్పీని కలిశారు.
తెలంగాణ
ఎస్పీని కలిసిన పోలీసు అధికారుల సంఘం నూతన కార్యవర్గం


