హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటుకున్న మహిళ

KMR: నాగిరెడ్డి పేటలో రోడ్డుపై దొరికిన బంగారు ఆభరణం గొలుసును నిజాయితీగా మహిళా పోలీసులకు అప్పగించారు. మండలంలోని తాండూరు గ్రామానికి చెందిన బాలగౌడ్ బ్యాంకు నుంచి ఐదు తులాల బంగారు అభరణాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా రోడ్డుపై పడిపోయింది. చీనూరుకి చెందిన పోచవ్వకు బంగారు ఆభరణం దొరకగా దానిని నిజాయితీగా పోలీసులకు అప్పగించింది.