సిద్దిపేట: దుబ్బాక మండలంలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పనపల్లిలో ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో నలుగురు మరణించారు. మృతులు బలవంతపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు భాగ్య, రాజు, వారి పిల్లలు నియాన్ష్, శాన్విక అని పోలీసులు తెలిపారు. బావిలో నుంచి నలుగురి మృతదేహాలను వెలికితీశారు.
తెలంగాణ
బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి


