హైదరాబాద్: 28°C
తెలంగాణ

జైతాపూర్ ఎల్లమ్మ ఆలయంలో చోరీ

NZB: ఎడపల్లి మండలంలోని జైతాపూర్ ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగినట్లు ఎస్సై ముత్యాల రమ బుధవారం తెలిపారు. ఎల్లమ్మ ఆల యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి 5 గ్రాముల బంగారు పుస్తెలు, 5 గ్రాముల వెండి తొబ్లెను దొంగిలించినట్లు వివరించారు. గ్రామ సర్పంచ్ నాగుల రాజుగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.