హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత'

KNR: మాదకద్రవ్యాల నిర్మూలన ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సమాజం అందరిదీ అని మిషన్ వాత్సల్య అధికారి సాదినేని రమేశ్ అన్నారు. మానకొండూరు ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ సదస్సులో విద్యార్థులకు వ్యసనాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలను సాధించాలన్నారు. హెచ్ఎం రాజ్యలక్ష్మి, పీడీ రమేశ్ పాల్గొన్నారు.