KMR: గాంధారి పీఎసీఎస్ పరిధిలో యూరియా పంపిణీపై వచ్చిన వార్తలపై జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో స్పష్టత ఇచ్చారు. సొసైటీకి వచ్చిన 1,332 సంచుల యూరియాను ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. యాప్‌లో సాంకేతిక లోపం కారణంగా స్టాక్ పూర్తయిన తర్వాత అదనంగా 582 సంచుల బుకింగ్ నమోదైందన్నారు.
తెలంగాణ
యూరియా బుకింగ్‌పై డీఏవో స్పష్టత


