KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో 2026–27 నుంచి 6 కొత్త పీజీ కోర్సులు రెగ్యులర్‌గా ప్రారంభమవుతాయని వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. కరీంనగర్‌లో ఎంబీఏ రిటైల్ మేనేజ్మెంట్, ఎంకాం ఫైనాన్స్ టెక్, ఎమ్మెస్సీ ఫొరెన్సిక్ సైన్స్, ఫుడ్ సైన్స్, ఎంఎస్ఈడబ్ల్యూ, గోదావరిఖనిలో ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ కోర్సులు అందుబాటులోకి వస్తాయన్నారు.
తెలంగాణ
SUలో 6 కొత్త పీజీ కోర్సులు


