MBNR: జిల్లాలో భూగర్భ జలాలు పాతాళంలోకి చేరుకున్నాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 40 % లోటు వర్షపాతం నమోదు కావడంతో బోర్లలో పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం తగ్గిపోయింది. జిల్లాలో 424.6% వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 245.2 శాతం మాత్రమే నమోదయింది. గత సంవత్సరం 21.4 ఎకరాల్లో పంట సాగు కాగా, ఇప్పుడు 13.2 ఎకరాలు మాత్రమే సాగయింది.
తెలంగాణ
పాలమూరులో పాతాళంలోకి భూగర్భ జలాలు


