NRML: కుబీర్ మండలం జామ్ గావ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్ నిరుపయోగంగా మారింది. పర్యావరణహిత సోలార్ విద్యుత్‌కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నా, అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్షల విలువైన పరికరాలు వినియోగానికి నోచుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోలార్ ప్యానల్‌కు వెంటనే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు.
తెలంగాణ
VIDEO: నిరుపయోగంగా సోలార్ ప్యానల్


