SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లో ఆగస్టు 20 ఉదయం 6 గంటల వరకు 1.530 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం 389.04 మీటర్లు కాగా, 22 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అవుట్‌ఫ్లో, మెయిన్ కెనాల్, సర్‌ప్లస్ వీర్ ద్వారా నీటి విడుదల లేదు. ఆవిరి, ఇతర అవసరాలకు 10 క్యూసెక్కుల నీరు వినియోగమవుతోంది.
తెలంగాణ
అన్నపూర్ణలో 1.53 టీఎంసీల నీటి నిల్వ


