HYD: జేఎన్టీయూ యూనివర్సిటీలోని అడ్మిషన్స్ విభాగం భవనంలో రెండు రోజుల పాటు జరిగిన ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ రెండు రోజులపాటు జరిగిన ఈ కౌన్సిలింగ్‌లో 670 మంది విద్యార్థులు హాజరయ్యారని అడ్మిషన్ డైరెక్టర్ బాలునాయక్ వెల్లడించారు. విద్యార్థులు వారికి సంబంధించిన పత్రాలను సైతం సమర్పించారని వాటిని పరిశీలించినట్లు వెల్లడించారు.
తెలంగాణ
జేఎన్టీయూలో ముగిసిన ఐసెట్ కౌన్సెలింగ్


