హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్‌పుత్ సంఘం సమస్యల పరిష్కారానికి కృషి'

ADB: రాజ్‌పుత్ సంఘం నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బాలాజీ సింగ్, మహేష్ సింగ్ ఎన్నికయ్యారు. బుధవారం మాజీ మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్‌ను పట్టణంలోని ఆయన కార్యాలయంలో కలిసిన వారిని ఆయన శాలువాతో సత్కరించి అభినందించారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సహకరిస్తానని జోగు ప్రేమేందర్ హామీ ఇచ్చారు.