హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరులో 20.094 టీఎంసీల నీటి నిల్వ

SRCL: బోయిన్పల్లి మండలం మాన్వాడ మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ఆగస్టు 20 ఉదయం 6 గంటల వరకు 20.094 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిమట్టం 314.84 మీటర్లు కాగా, 358 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 127 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసివేసి ఉన్నాయి. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 17.704 టీఎంసీల ఇన్‌ఫ్లో, 5.31 టీఎంసీల ఔట్‌ఫ్లో నమోదైంది.