హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలి'

WNP: అమరచింత మండలంలోని మస్తీపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని SFA జిల్లా ఉపాధ్యక్షులు కె. రాఘవ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పాఠశాలను SFA నాయకులతో కలిసి సందర్శించి సమస్యలను పరిశీలించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ శిక్షకుడు, పీఈటీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు.