మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీశ్ కేసుల దర్యాప్తు, సత్వర పరిష్కారం, నేరస్థులకు శిక్షలు పడేలా చేయడంలో సీడీఓల పాత్ర కీలకమని అన్నారు. జిల్లా జడ్జి మురళీమోహన్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీడీఓలతో సమావేశమయ్యారు. పెండింగ్ కేసులు, పోక్సో, ఐసీజేఎస్, ఈ-సమ్మన్స్ తదితర కేసులపై సమీక్షించారు.
తెలంగాణ
కేసుల సత్వర పరిష్కారంలో సీడీఓలదే కీలక పాత్ర: ఎస్పీ


