హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సవరణల గడువును సద్వినియోగం చేసుకోవాలి'

HNK: భీమదేవరపల్లి, ఎల్కతుర్తి తదితర మండలాల బీఎల్‌ఏలతో మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి 25 వరకు ఉన్న ఓటర్ల జాబితా సవరణల గడువును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబితాలో తప్పులు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఫారాల ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.