ADB: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ గురువారం పలు మండలాలలో పర్యటించనున్నారు. ఉ.10:30ని.లకు రాజీవ్ గాంధీ జయంతి ఉట్నూర్ క్యాంపు ఆఫీస్‌లో పాల్గొంటారు. ఉ.11గం. లింగోజి తాండలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తారు. అనంతరం పలువురిని పరామర్శిస్తారు. మ.12 గం.ఉట్నూర్‌లో కిరణ్ వారి లేడీస్ ఎంపోరియంను ప్రారంభిస్తారు. మ.1గంటకు జన్నారం మండలం TG పల్లిలో పెద్దకర్మకు హాజరవుతారు.
తెలంగాణ
ఎమ్మెల్యే బొజ్జు నేటి పర్యటన వివరాలు


