MBNR: కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజా పాలన సందర్భంగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించిన నేపథ్యంలో పోతనపల్లి గ్రామ సర్పంచ్ మాధవరెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ మేయర్‌తో కలిసి ఘనంగా సత్కరించారు.
తెలంగాణ
'సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'


