NGKL: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు జిల్లాలోని గాంధీ పార్కులో మహాధర్నా నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని మహిళలు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
నేడు BRS పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా


