KMR: అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే మెహెర్ బాబా కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఫోటో, వీడియో ల్యాబ్ సంక్షేమ సంఘానికి ఇచ్చిన హామీ మేరకు MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి తన సొంత ఖర్చులతో సొంత ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. సంఘం అభివృద్ధికి MLA ఎల్లప్పుడూ అండగా ఉంటానని హమీ ఇచ్చారు.
తెలంగాణ
ఫోటోగ్రాఫర్లకు సొంత ప్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాల అందజేత


