హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు నల్లవెల్లిలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

WGL: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నల్లబెల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మండల కాంగ్రెస్ కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది. జిల్లా, మండల నాయకులు, సర్పంచులు, యువజన, మహిళా, SC, ST, BC నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని మండల అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్ తెలిపారు.