BHPL: రేగొండ మండలంలోని పాత రైస్‌మిల్ గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 444.75 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లైస్ ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపారు. బుధవారం గోడౌన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యం బస్తాలు గుర్తించినట్లు చెప్పారు. ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం,చట్టరీత్యా నేరం, అన్నారు.
తెలంగాణ
రేగొండలో క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం


