RR: ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఇవాళ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
నేడు పోచారంలో పర్యటించనున్న ఎమ్మెల్యే


