JN: బచ్చన్నపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో 51ను సవరించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం ఒక్కరోజు దీక్ష చేపట్టారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలని, అర్హులైన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలన్నారు.
తెలంగాణ
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని దీక్ష


