NLG: కొండమల్లేపల్లి మండలంలో స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వారం రోజులుగా రాత్రింబవళ్లు దర్యాప్తు చేసి హత్యలో పాల్గొన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసును సమర్థంగా ఛేదించిన దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, స్థానిక సీఐ, ఎస్సైలను నల్గొండ జిల్లా ఎస్పీ అభినందించి, బుధవారం నల్గొండ ఎస్పీ కార్యాలయంలో రివార్డు అందజేశారు.
తెలంగాణ
VIDEO: హత్య కేసు ఛేదంచిన సిబ్బందికి రివార్డ్ అందజేసిన SP


