SRPT: జాజిరెడ్డిగూడెం KGBVలో ఎస్సై ఆధ్వర్యంలో ‘ప్రజా భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చట్టాలు, ఆత్మరక్షణ, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, మోసపూరిత సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
KGBVలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం


