WGL: గ్రేటర్ వరంగల్‌ను క్లీన్, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. తడి, పొడి చెత్తను ఇంటివద్దే వేరు చేసి సేకరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్


