BHPL: రేగొండ మండలంలో కేసుల పరిష్కారానికి రాజీమార్గమే ఉత్తమమైనదని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రేగొండ, రంగయ్యపల్లి, మైలారం గ్రామాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
కేసుల పరిష్కారంలో రాజీమార్గమే ఉత్తమం: శ్రీనివాస్


