NZB: జిల్లాలోని కిరాణా షాపులలో నాణ్యతలేని, ఆరోగ్యానికి హానికరమైన తినుబండారాలు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని USFI నాయకులు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్‌పెక్టర్ సునీతకు వినతిపత్రం అందజేశారు. కల్తీ పదార్థాల విక్రయదారులపై తక్షణమే తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
తెలంగాణ
'కల్తీ తినుబండారాల విక్రయాలపై చర్యలు తీసుకోవాలి'


