హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంగపేట పీహెచ్‌సీని సందర్శించిన కేంద్ర బృందం

MLG: జాతీయ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం (ఎన్‌పీబీడీసీపీ) కేంద్ర బృందం సభ్యుడు శ్రీనివాస్ లక్ష్మణ్ బుధవారం మంగపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌డీటీ రిజిస్టర్లు, కిట్ల నిల్వలు, మందుల లభ్యతను పరిశీలించారు. అనంతరం సబ్‌యూనిట్ అధికారులు పలు గ్రామాల్లో పర్యటించారు.