KNR: కరీంనగర్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాలుగు జిల్లాల ఫొటోగ్రాఫర్లు, అసోసియేషన్ ప్రతినిధులను సత్కరించారు. సత్యనారాయణ 2001లో ప్రారంభించిన సత్కార సంప్రదాయం 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా కార్యక్రమం చేపట్టారు. అదనపు డీసీపీ పి. వెంకట రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం


