హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైవేటు ఆసుపత్రిని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

BDK: కొత్తగూడెం పట్టణంలోని V-కేర్ ప్రైవేట్ ఆసుపత్రిపై వస్తున్న వార్తా కథనాల నేపథ్యంలో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. నోటీసు బోర్డుపై ఉన్న వైద్యుల పేర్లను పరిశీలించగా, వారి సందర్శన సమయంలో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.