HNK: కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పోచమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వీరి వెంట స్థానిక బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పోచమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ఎమ్మెల్యే


