హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష

KNR: నేరాల నియంత్రణపై సీపీ గౌస్ ఆలం సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారం, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, ట్రాఫిక్ అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 15 కేసుల్లో శిక్షలు సాధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అభినందించారు.